అర్జున ఉవాచ
శ్లో|| స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ ।
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ ||(2-54)||
టీక:- కేశవ=
కృష్ణా; సమాధిస్థస్య
= సమాధియందున్న;
స్థితప్రజ్ఞస్య=
ఆత్మ-అనాత్మల వివేకం తెలిసినవాడు;
భాషా=
లక్షణము ఏది?; కా= ఏది; స్థితధీః =
స్థిరబుద్ధి గలవాడు; కిమ్= ఏమి; ప్రభాషేత =
పలుకును?; కిమ్=ఏరీతిగా; ఆసీత=
వుండును; కిమ్=ఎట్లు; వ్రజేత=
సంచరించును?
భావము: కృష్ణా! సమాధి
యందున్న స్థితప్రజ్ఞుడుగు జీవన్ముక్తిని యొక్క లక్షణము ఏమి? అతడెట్లు మాట్లాడును? ఏరీతిగా నుండును? ఎట్లు సంచరించును?
x-x-x-x
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి